• విజయవాడలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. పంపుల ద్వారా నీటిని తొలగిస్తున్నామని నగరపాలక సంస్థ తెలిపింది.
  • తదుపరి 24 గంటల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.