• పార్లమెంట్ సమావేశాల్లో కొత్త విద్యా బిల్లుకు ఆమోదం లభించింది. రాష్ట్రాలకు అమలు మార్గదర్శకాలు త్వరలో విడుదల చేస్తామని కేంద్రం తెలిపింది.
  • పాఠశాల స్థాయిలో మాతృభాష బోధనకు ప్రాధాన్యం ఇచ్చే అంశాలు బిల్లులో ఉన్నాయి.