• రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
  • జిల్లా స్థాయిలో సింగిల్ విండో అనుమతులు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.