• తిరుపతిలో భక్తుల రద్దీ పెరగడంతో దర్శన సమయాన్ని పెంచినట్టు దేవస్థానం అధికారులు తెలిపారు. క్యూ కాంప్లెక్స్‌లో అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
  • వారాంతంలో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా.