• వైరా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కొత్త రైతు బజార్‌ను స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. 40 స్టాళ్లతో ప్రారంభమైన ఈ బజార్‌లో రోజూ ఉదయం 6 నుంచి 11 గంటల వరకు అమ్మకాలు జరుగుతాయి.
  • దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా వినియోగదారులకు విక్రయించే అవకాశం వచ్చిందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.