• ఐరాస వాతావరణ సదస్సులో కర్బన ఉద్గారాల తగ్గింపుపై కొత్త ఒప్పందం కుదిరింది.
  • అభివృద్ధి చెందుతున్న దేశాలకు నిధుల సహాయం పెంచేందుకు అంగీకారం కుదిరింది.