• పాలేరు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం జరిగింది. రోడ్లు, తాగునీరు, విద్యుత్ పనులపై మండల వారీగా నివేదికలు తీసుకున్నారు.
  • పెండింగ్‌లో ఉన్న పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.