• సింగరేణి కాలరీస్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీఐ, డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎంపిక ప్రక్రియ, అర్హతల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నాయని యాజమాన్యం తెలిపింది.